మాస్టర్ హెల్త్ చెకప్

🌷మాస్టర్ హెల్త్ చెకప్🌷



🌷GO. RT. No.492.
Dt.27/09/2018


🌷మాస్టర్ హెల్త్ చెకప్ ఉద్యోగి/ఫించనర్ వారి జీవిత భాగస్వామికి జీవితంలో ఒకసారి చేయించుకొనవచ్చును.


🌷దీనికి అయ్యే ఖర్చు ఉద్యోగి/ప్రభుత్వం సమానంగా భరించాలి.


🌷దీనిలో ప్రాథమికమైన టెస్టులు చేస్తారు.


🌷NTR వైద్య సేవా ట్రస్ట్ నెట్ వర్క్ ఆసుపత్రులలో చేయించుకోవాలి.


🌷సదరు ఆసుపత్రిలో స్పెషలిస్ట్ కన్సల్టెంట్ డాక్టర్ తదుపరి టెస్టులకు రిఫర్ చేసినచో ఏదైనా గుర్తింపు పొందిన ఆసుపత్రిలో చేయించుకొనవచ్చును.


🌷దీని ఖర్చును CGHS ప్యాకేజి రేట్లకు అనుగుణంగా EHS బడ్జెట్ నుండి చెల్లిస్తారు. ఉద్యోగి ఏమీ చెల్లించనక్కరలేదు.


🌷40సం. పైబడిన ఉద్యోగులు వార్షిక హెల్త్ చెకప్ చేయించుకొనవచ్చును.


🌷మాస్టర్ హెల్త్ చెకప్ ను మొదటి వార్షిక చెకప్ పరిగణిస్తారు.


🌷12నెలల విరామం తరువాత మరల వార్షిక చెకప్ చేయించుకొనవచ్చును.


🌷ఉద్యోగుల టెస్టుల వివరాలను డిజిటలైజ్ చేసి ఒక డిజిటల్ లాకర్ నందు భద్రపరుస్తారు.

Latest posts