ఏపీలో ప్రవేశ పరీక్షలు Schedule- 2024

ఏపీలో ప్రవేశ పరీక్షలు Schedule- 2024

AP CETs Schedule 2024:-ఆంధ్రప్రదేశ్ లోని విద్యా సంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించి కామన్ ఎంట్రన్స్ పరీక్షల(AP CETs) తేదీలను ఉన్నత విద్యా మండలి ప్రకటించింది..

 ❍ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కేసుల్లో ప్రవేశాలకు నిర్వహించి ఏపీ ఈఏపీ సెట్ (AP EAPCET 2024) ను మే 13 నుంచి 19 వరకు నిర్వహించనున్నారు..

 కామన్ ఎంట్రన్స్ పరీక్షల తేదీలు
━━━━━━━━━━━━━━━━
 ☛ఏపీ ఐసెట్(AP ICET) - మే 6న...
 ☛ఏపీ ఈసెట్(AP ECET) - మే 8న...
 ☛ఏపీ పీజీఈసెట్(AP PGECET)- మే 29 నుంచి 31 వరకు...
 ☛ఏపీ పీజీసెట్(AP PGCET)- జూన్ 3 నుంచి 7 వరకు...
 ☛ఏపీ ఎడ్ సెట్(AP EdCET)- జూన్ 8న...
 ☛ఏపీ లాసెట్(AP LAWCET) - జూన్ 9న...
 ☛ఏపీ ఏడీసెట్(AP ADCET)- జూన్ 13. 2024...

   

12th PRC కమిటీకి అవసరమగు సిబ్బంది కోసం పోస్టుల కేటాయింపు ఉత్తర్వులు విడుదల.

12th PRC కమిటీకి అవసరమగు సిబ్బంది కోసం పోస్టుల కేటాయింపు ఉత్తర్వులు విడుదల.

Latest posts